మంచిర్యాలలో ఎంపీ వంశీకృష్ణ వర్గం బలప్రదర్శన ఇందారం ఎక్స్‌రోడ్‌ నుంచి మంచిర్యాల వరకు భారీ బైక్‌ ర్యాలీ మంతెన జగన్‌మోహన్‌రావు ఆధ్వర్యంలో ఘన స్వాగతం సెప్టెంబర్ 18 :  పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ మంచిర్యాల జిల్లాలో ఎంపీ గడ్డం వంశీకృష్ణకు మంతెన జగన్‌మోహన్‌రావు వర్గం ఘన స్వాగతం పలికింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు మంతెన జగన్‌మోహన్‌రావు ఆధ్వర్యంలో ఇందారం ఎక్స్‌రోడ్‌ వద్ద ఎంపీ వంశీకృష్ణకు నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఇందారం ఎక్స్‌రోడ్‌...