తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించిన సర్పంచ్ కొర్సా రమేష్ జూలూరుపాడు సెప్టెంబర్ 17. పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 తెలుగు న్యూస్:/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో అనంతారం గ్రామపంచాయతీ పరిధిలో తెలంగాణ చరిత్రలో అత్యంత కీలకమైన రోజుగా గుర్తించి సెప్టెంబర్17. 1948. నిజాం నవాబు పాలన నుండి హైదరాబాద్ సంస్థానం విముక్తి పొంది.భారతదేశంలో విలీనమైన రోజును గుర్తు చేసుకుంటూ. తెలంగాణ చరిత్రలో అత్యంత కీలకమైన రోజుగా గుర్తించి తెలంగాణ ప్రభుత్వం...