ఆర్థిక సాయం అందజేసిన కాంగ్రెస్ నాయకులు
పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
ఈరోజు మంచిర్యాల నియోజకవర్గం: లక్షట్ పేట మున్సిపాలిటీ పరిధిలో 15త్ వార్డులో ఇఫతేకర్ హైమత్ ఖాన్ (ఆర్టీసీ బాబా )అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. కావున కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మంతెన జగన్ రావు ఆదేశాల మేరకు వారి కుటుంబానికి 5000/వేల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 15త్ వార్డ్ నాయకులు అమీర్ ఖాన్ ఎండి రషీద్, కౌన్సిలర్ బోడో రాజేంద్రప్రసాద్ మరియు కౌన్సిలర్ వడ్డేపల్లి రాయాలింగు, కౌన్సిలర్ బిర్థుల సత్యనారాయణ, ఎండి గౌస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
