ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 76వ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం
సెప్టెంబర్ 20: పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
మంచిర్యాల జిల్లా, నియోజకవర్గంలో ఈరోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి 76వ జన్మదినం సందర్భంగా వెర్రబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో లక్షిట్టిపేటలో ఏర్పాటుచేసిన రక్త శిబిరంలో పాల్గొని బ్లడ్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రఘునాథ్ వెర్రబెల్లి మరియు జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర గౌడ్, మంచిర్యాల జిల్లా ఎస్సీీీ కౌన్సిల్ సభ్యులు తగరపు గంగన్న, మరియు జిల్లా మండల నాయకులు కార్యకర్తలు, పెద్ద మొత్తంలో పాల్గొన్నారు.
