విఘ్నేశ్వర ఆశీస్సులతో... సుఖీభవ! > "వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభః | > నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా ||" > > భావం: వంకర తొండము గలవాడు, గొప్ప శరీరము గలవాడు, కోటి సూర్యుల కాంతులతో సమానమైన తేజస్సు గలవాడు అయిన ఓ గణనాథా! మా సమస్త కార్యములు ఎటువంటి విఘ్నాలు లేకుండా విజయవంతంగా జరిగేలా ఆశీర్వదించు. వినాయక మండపాలను దర్శించి, స్థానిక డివిజన్ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ గణనాథుడిని ప్రార్థిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించిన సామిరెడ్డి లింగారెడ్డి