రైజింగ్ స్టార్ యూత్ మరియు శ్రీ సాయి గణేష్ భక్తమండలి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం సెప్టెంబర్ 20 :  పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని 13వ వార్డులోని ముల్కల గూడెంలో రైజింగ్ స్టార్ యూత్ మరియు శ్రీ సాయి గణేష్ భక్త మండలి ఆధ్వర్యంలో అన్నప్రసాదన వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముల్కల గూడెం ప్రజలు అదేవిధంగా లక్షెట్టిపేట వివిధ ప్రజలు అన్న ప్రసాద వితరణకు పాల్గొనడం జరిగింది. ఏడవ రోజు గణపయ్యకు...