దుబాయిలో ఘనంగా వినాయక ఉత్సవాలు పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ దేశం గాని దేశం పరాయి ఎడారి దేశంలో కూడా మతాలకు అతీతంగా, హిందూ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షిస్తు వైభవోపేతంగా తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి -TGWWC కార్మికులు వినాయక ఉత్సవాలను గత సంవత్సరల లాగే నిర్వహించి .వినాయడుకి ఐదు రోజలపాటు పూజలు మరియు భజనలు చేసి శనివారం సాయంత్రం నిమజ్జనం చేయండం జరిగిందని వ్యవస్థాపక అధ్యక్షులు "కల్లెడ భూమయ్య" అన్నారు. రాష్ట్రం ఏర్పడి 12...