ఆకలితో ఉన్నవారికి అన్నమే వినాయకుడి ప్రసాదం. మండపం వద్ద కాకుండా నిరుపేదల చెంతకు అన్నదానం తీసుకెళ్లిన గాంధీనగర్ వినాయక భక్త మండలి. పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో కూశనపెల్లి పండుగ అంటే పూజలు, ఉత్సవాలతో పాటు పేదల ఆకలి తీర్చడమే నిజమైన సేవ అని చాటిచెప్పారు లక్షెట్టిపేట గాంధీనగర్ వినాయక భక్త మండలి సభ్యులు. వినాయక నవరాత్రుల సందర్భంగా మండపం వద్ద అన్నదానం చేయడం కంటే.. నిజంగా ఆకలితో ఉన్న వారి చెంతకే అన్నప్రసాదాన్ని తీసుకెళ్లాలనే మానవీయ ఆలోచనతో ఆదివారం...