నిరుపేదల చెంతకే వెళ్లి అన్న వితరణ చేసిన గాంధీనగర్ వినాయక భక్తమండలి సభ్యులు   లక్సెట్టిపేట పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ ప్రతినిధి మామూలుగా వినాయక మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే పట్టణంలోని గాంధీ నగర్ భక్తమండలి సభ్యులు వినూత్నంగా పేదవారి చెంతకే వెళ్లి అన్నవికరణ కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం సభ్యులు వారసంతలోకి వెళ్లి చిన్న చిన్న వ్యాపారులకు, నిరుపేదలకు వెజిటేబుల్ బిర్యాని బాక్స్ లతోపాటు వాటర్ బాటిల్లను అందజేశారు. సుమారు 300 మందికి ఈ బాక్స్లను అందజేసి తమ...