*తెలంగాణ ఉద్యమకారుల వేదిక( టి యు వి )ఉమ్మడి అదిలాబాద్ జిల్లా సమావేశం గ్రాండ్ సక్సెస్*   * టి యు వి మీటింగ్ ఆటలతో పాటలతో కళాబృందాలతోదద్దరిల్లింది* పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి * టి యు వి చైర్మన్ నరాల సత్యనారాయణ*   *సిర్పూర్ నియోజకవర్గం పెంచికల్ పేట్ మండలం, ఎలక పల్లి గ్రామంలో జరిగిన మీటింగ్ గ్రాండ్ సక్సెస్*   *మహారాష్ట్ర...