శోకసద్రంలో వినోబా నగర్ సర్పంచ్ కుటుంబంన్ని పరామర్శించిన. వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్. జూలూరుపాడు సెప్టెంబర్ 20: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక తెలుగు న్యూస్: జూలూరుపాడు మండలం పరిధిలో వినోబానగర్ గ్రామ సర్పంచ్ గంగావత్ నవీన్ కుటుంబంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామ సర్పంచ్ నవీన్ కుమార్తె చిన్నారి తన్విత(5సంవత్సరాలు) ఆడుకుంటూ కారులోకి వెళ్లి ప్రమాదవశాత్తు డోర్ లాక్ కావడంతో బయటకు రాలేకపోయింది. కొంత సమయం అనంతరం పాప కనిపించట్లేదని. వెతుకుతుండగా చిన్నారి కారులో ఉన్న విషయాన్ని కుటుంబీకులు గుర్తించి...