24 గంటల్లో హత్య కేసును చేదించిన జమ్మికుంట పోలీసులు చాకచౌఖ్యంగా వ్యవహరించి కేసును చేదించిన పట్టణ సీఐ రామకృష్ణ
పొలిటికల్ పవర్ పత్రిక ప్రతినిధి జమ్మికుంట ఎల్లస్వామి జమ్మికుంట పోలీస్ స్టేషన్ లో సీఐ జమ్మికుంట పరిధిలోని తనుగుల గ్రామంలో భూ వివాదం నేపథ్యంలో బొజ్జపల్లి రాజబాబు అనే వ్యక్తి హత్యకు గురైన సంఘటనకు సంబంధించి జమ్మికుంట పోలీసులు కేసును ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం: మృతుడు బొజ్జపల్లి రాజబాబు తన తల్లి A-3.బొజ్జపల్లి లచ్చమ్మకు చెందిన భూమి విషయంలో కుటుంబ సభ్యులతో తరచూ వివాదాలకు దిగేవాడు. సదరు భూమిని విక్రయించాలని రాజబాబు కోరగా, కుటుంబ సభ్యులు...