సీజనల్ వ్యాధులతో జాగ్రత్త 13వ వార్డు కౌన్సిలర్ బిరుదుల సత్యనారాయణ సెప్టెంబర్ 21: పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని ఈరోజు సోమవారం 13వ వార్డులలో సీజన్ వ్యాధులతో. డెంగ్యూ.వైరల్ ఫీవర్. మలేరియా. విష జ్వరాలు రావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపాలిటీ సిబ్బందితో మోటర్ స్ప్రే తో మందు పిచికారించడం జరిగింది. ఈ కార్యక్రమం లో 13వ వార్డులో కౌన్సిలర్ బిరుదుల సత్యనారాయణ మున్సిపాలిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు