ఎమ్మెల్యే  కొక్కిరాల ప్రేమ సాగర్రా రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. సెప్టెంబర్ 21 : పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు జన్మదినం సందర్భంగా. లక్షెటిపేట మండలం మున్సిపాలిటీ పరిధిలోని ఐబి గెస్ట్ హౌస్ లో కేక్ కట్ చేసి అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు పండ్లు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వారు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో...