దసరా సెలవులు పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ దసరా పండుగ అనగానే స్టూడెంట్స్‌కి గుర్తొచ్చేది దసరా సెలవులే! ఈ సారి కూడా దసరా పండుగను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు వరుస సెలవులు రాబోతున్నాయి. అయితే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ హాలిడేస్ డేట్స్ ఒకేలా లేకపోవడం గమనార్హం. తెలంగాణలోని పాఠశాలలకు 2026 అక్టోబర్ 10 నుంచి 22 వరకు ఏకంగా 13 రోజుల పాటు దసరా సెలవులు ప్రకటించగా, ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 అకడమిక్...