తాడేపల్లి, సెప్టెంబర్ 22:*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన శాంతియుత ర్యాలీలపై టీడీపీ వర్గాలు దాడికి పాల్పడిన ఘటనపై గవర్నర్‌ను కలిసి వివరించాలని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. పార్టీ సీనియర్ నేతలతో వైఎస్ జగన్ సమావేశమై నిరసన కార్యక్రమాల సందర్భంగా జరిగిన...