గణేష్ నిమజ్జన ఉత్సవాలు ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు సమన్వయంతో ముందుకు సాగుదాం.. సెప్టెంబర్ 22 : పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎం కన్వెన్షన్ హాల్‌లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ నిమజ్జన ఉత్సవాల సదస్సు కార్యక్రమంలో మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణేష్ నిమజ్జన ఉత్సవాల నిర్వహణ, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలు, శాంతిభద్రతలు, ట్రాఫిక్...