కమల నగర్ కాలనీ (ఎంకెబిర్)లో ఘనంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు మేడిపల్లి: 22 సెప్టెంబర్ (పొలిటికల్ పవర్ న్యూస్) ఉపేందర్ కూరెళ్ళ మేడిపల్లి కమలానగర్ కాలనీలో 9వ రోజు వినాయకుని నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. కూరెళ్ళ అనిత ఉపేందర్ దంపతులు పూజలో పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ గణనాథుడు అందరికీ విఘ్నాలను తొలగించి, విజయాలను చేకూర్చే ఆ వినాయకుని కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ... వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పడాల బాలరాజు మాట్లాడుతూ బుద్ధిని, సిద్ధిని...