ప్రతి దరఖాస్తుదారుడి ఇంటి వద్దే పరిశీలనపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 23 2026: కొత్తకోట మండలం కనిమెట్ట గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వితంతు, వికలాంగుల పింఛన్ల వెరిఫికేషన్ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. ప్రత్యేక అధికారి ఎంఈఓ కృష్ణయ్య ఆధ్వర్యంలో ఈ పరిశీలన కార్యక్రమం కొనసాగుతోంది. పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి లబ్ధిదారుడి ఇంటి వద్దకు వెళ్లి అధికారులు వివరాలను పరిశీలిస్తున్నారు. దరఖాస్తుదారులు తమకు సంబంధించిన...