POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 23 September 2026, 10:43 pm Posted by : POLITICAL POWER

*హైదరాబాద్‌లో మద్యం దుకాణాలు 24 గంటలు బంద్*

ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో *సెప్టెంబర్ 25 ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 26 ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు అన్ని మద్యం దుకాణాలు మూసివేయనున్నారు.*

*మినహాయింపు:* స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లు.

– ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్
ప్రజా సూచన