*హైదరాబాద్‌లో మద్యం దుకాణాలు 24 గంటలు బంద్* ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో *సెప్టెంబర్ 25 ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 26 ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు అన్ని మద్యం దుకాణాలు మూసివేయనున్నారు.* *మినహాయింపు:* స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లు. – ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ ప్రజా సూచన