ప్రశాంతంగా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం విజయవంతం సెప్టెంబర్ 26: పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం విజయవంతం  ప్రశాంతంగా ముగిసిన ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం మహాగణేష్ నిమజ్జనం చూసేందుకు భారీగా తరలివచ్చిన జనం.. మరికొన్ని గంటల్లో బాలాపూర్ గణేష్ నిమజ్జనం  కొనసాగుతున్న బాలాపూర్ గణేష్ శోభయాత్ర  చార్మినార్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు