ఎస్ డబ్ల్యూ పిసి కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన ఎంపీడీవో మహబూబ్ భీ.. కలసపాడు సెప్టెంబర్ 25 పొలిటికల్ పవర్ . సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక. రిపోర్టర్ ఎం. ప్రసాదరావు. కలసపాడు. వైయస్సార్ కడప జిల్లా. బద్వేల్ నియోజకవర్గం కలసపాడు మండలం లోని తెల్లపాడు గ్రామపంచాయతీని గౌరవ మండలపరిషత్ అభివృద్ధి అధికారి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుత (SWPC) షెడ్ యందు నాణ్యమైన వర్మీ ఉత్పత్తి లో భాగంగా వర్మీ బెడ్ ప్రిపరేషన్ చేయించి, బెడ్ ను మొదటి దశ కంపోస్ట్...