మహాలయ పక్షాలు.........!! భాద్రపద బహుళ పాడ్యమి (సెప్టెంబర్ 26, 2026) నుంచి అక్టోబర్ 10, 2026 వరకు మహాలయపక్షం (పితృపక్షం) కొనసాగుతుంది. ఈ పదిహేనురోజులు పూర్తిగా పితృదేవతల పూజలకు అంకితం చేయబడతాయి. పితృదోషం అంటే ఏమిటి? పూర్వీకులు చేసిన కొన్ని దోషాలవలన సంతతివారు కష్టాలు అనుభవిస్తారు. జాతక చక్రంలో పితృదోషాలను గుర్తించవచ్చు. ప్రధాన ఫలితాలు.! ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు స్త్రీలకు అకాల విధవత్వం మానసిక సమస్యలు సంతానంవల్ల కష్టాలు పితృఋణం తీర్చడం ఎందుకు అవసరం? ప్రతి మనిషి తన జీవితంలో పితృఋణం తీర్చాలి. దీనివలన:...