'భార్యకు ఫ్రీ టికెట్.. భర్త నుంచి డబుల్ వసూలా?'.. ఆర్టీసీ ఛార్జీల పెంపుపై హరీశ్‌రావు ఆగ్రహం అక్టోబర్ 19: పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో కూశనపెల్లి బతుకమ్మ, దసరా పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలను భారీగా పెంచడంపై బీఆర్ఎస్ పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. పండుగ సమయంలో ప్రజలకు కానుకలు ఇవ్వాల్సింది పోయి, టికెట్ ధరలను రెట్టింపు చేసి నిలువుదోపిడీ చేయడం సిగ్గుచేటని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వంపై తీవ్ర...