దండేపల్లి పోలీస్ స్టేషన్ లో ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు – దాడిలో ముగ్గురికి గాయాలు మంచిర్యాల జిల్లా, దండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని తాళ్లపేట గ్రామంలో తేదీ 20.10.2026 న సాయంత్రం సుమారు 5:40 గంటల సమయంలో జరిగిన దాడి ఘటనకు సంబంధించి ఆరుగురు వ్యక్తులపై దండేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయబడింది. ఫిర్యాదుదారురాలు పేరం రజిత (40), భర్త రాజన్న, తాళ్లపేట గ్రామం, తన సోదరుడు ఆకుల రాజేంద్ర ప్రసాద్ మరియు మేనల్లుడు ఆకుల అకిరానందన్తో...