దండేపల్లి పోలీస్ స్టేషన్ ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు – దాడిలో ముగ్గురికి గాయాలు అక్టోబర్ 21 : పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ మంచిర్యాల జిల్లా, దండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని తాళ్లపేట గ్రామంలో తేదీ 20.10.2026 న సాయంత్రం సుమారు 5:40 గంటల సమయంలో జరిగిన దాడి ఘటనకు సంబంధించి ఆరుగురు వ్యక్తులపై దండేపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయబడింది.   ఫిర్యాదుదారురాలు పేరం రజిత (40), భర్త రాజన్న, తాళ్లపేట గ్రామం,...