283 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే అర్హులైన పేదలకు పంపిణీ చేయాలి.
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇళ్ల పంపిణీ చేపట్టాలి – బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్. పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతినిధి: తేదీ: 04-11-2026, బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం, మహబూబాబాద్ – ప్రజావాణి కార్యక్రమం తొర్రూరు డివిజన్/మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన 283 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిజమైన అర్హులైన పేద కుటుంబాలకు తక్షణమే పంపిణీ చేయాలని, గ్రామసభ/మున్సిపాలిటీ నిర్వహించి పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని, ముఖ్యమంత్రి...