POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 23 October 2026, 11:58 am Posted by : POLITICAL POWER

లీక్ అవుతున్న నల్ల కనెక్షన్ పరిశీలిస్తున్న కమిషనర్ విజయ్ కుమార్, కౌన్సిలర్ బిరుదుల సత్యనారాయణ

అక్టోబర్ 23: పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

లక్షెట్టిపేటలోని మున్సిపాలిటీలోని 13వ. వార్డ్ లోని గాంధీనగర్ లో నల్ల కనెక్షన్ పైప్ లైన్ లీక్ అవ్వడంతో 13వ వార్డ్ కౌన్సిలర్ బిరుదుల సత్యనారాయణ మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ మున్సిపాలిటీ సిబ్బందికి తెలపడం జరిగింది నల్ల కనెక్షన్ మరమ్మతులు చేయాలని కమిషనర్ కి తెలిపారు ఈ కార్యక్రమంలో బిరుదుల సత్యనారాయణ 13 వ వార్డ్ కౌన్సిలర్ మున్సిపల్ కమిషనర్ విజయకుమార్ మున్సిపాలిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.