శ్రీ దుర్గ చికెన్ సెంటర్ లో వింత బాయిలర్ కోడిలో గర్భసంచి గుడ్డ షేర్ అక్టోబర్ 25 : పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ మంచిర్యాల జిల్లా లక్షట్ పేట, కరీంనగర్ చౌరస్తా లోని రామ్ దేని సతీష్ శ్రీ దుర్గా చికెన్ సెంటర్ లో వింత జరిగింది. రోజు లాగే కస్టమర్లకు చికెన్ ఇస్తుండగా గర్భసంచి మరియు గుడ్లుషేర్ కనిపించడంతో షాపు యజమాని రందేని సతీష్, కస్టమర్లు ఆశ్చర్య పోయారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ వృత్తిలో...