రామగిరి ఖిల్లా ట్రెక్కింగ్ ఛాలెంజ్.. యువతకు ఎంపీ వంశీకృష్ణ పిలుపు అక్టోబర్ 26: పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ మంచిర్యాల జిల్లా: ఏడు గేట్లు దాటి హనుమంతుడి ఆలయాన్ని దర్శించండి.. ఫాస్టెస్ట్ టైమ్లో పూర్తి చేసిన విజేతకు వన్ప్లస్ మొబైల్ ఫోన్ బహుమతి రామగిరి మన ప్రాంతంలోని చారిత్రక వారసత్వ సంపదను ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు రామగిరి ఖిల్లాకు పర్యాటకుల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ యువతకు వినూత్న ఛాలెంజ్ విసిరారు. రామగిరి...