POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 27 October 2026, 7:03 am Posted by : POLITICAL POWER

స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ.

సర్పంచ్ కందుల కళ్యాణి అశోక్,

ఉప సర్పంచ్ ఊరటి వినోద్

అక్టోబర్ 27: పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ ప్రతిని సతీష్

దండేపల్లి మండలం రెబ్బనపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే బియ్యం నిత్య అవసర సరుకులు కోసం ప్రవేశపెట్టిన డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులను సోమవారం రెబనపెల్లి గ్రామపంచాయతీ లో అర్హులైన వారికి.స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ కందుల కళ్యాణి అశోక్,ఉప సర్పంచ్ ఊరటి వినోద్ కుమార్,జిపిఓ లక్ష్మణ్,పాల్గొన్న సెక్రెటరీ గంగారం వార్డు సభ్యులు కొట్టే సత్తయ్య,మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొట్టే శ్రీనివాస్,మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండ రాకేశ్, వార్డు సభ్యులు సిరికొండ రాజేశం, తదితరులు పాల్గొన్నారు.