జైపూర్ లో పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాళ్ళో రక్త దానం చేసిన రామారావు పేట సర్పంచ్ పులి రాజశేఖర్ అక్టోబర్ 28: పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో కూశనపెల్లి రక్తదానం ప్రణధానం తో సమానం ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలి :సి పి అంబర్ కిషోర్ ఝా పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జైపూర్ పోలీస్ స్టేషన్‌ జైపూర్ పోలీస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్...