29 ఏళ్ల ఆర్టీసీ సేవలకు వీడ్కోలు.. వి.టి. గౌడ్‌కు ఘన సన్మానం
ప్రయాణికుల భద్రతే ధ్యేయంగా విధులు.. పదవీ విరమణ సందర్భంగా ఆత్మీయ అభినందనలు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 31, 2026: గద్వాల ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా సుమారు 29 సంవత్సరాల పాటు సేవలందించి పదవీ విరమణ పొందిన వి.టి. గౌడ్ కు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, మాజీ ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానం చేసి హృదయపూర్వక పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. దాదాపు మూడు దశాబ్దాల...