బాస్ ఇస్ బ్యాక్ … మళ్లీ రంగంలోకి జూపల్లి రమేష్ బాబు! * బాస్ ఇస్ బ్యాక్… మళ్లీ ప్రజాక్షేత్రంలోకి! * బాస్ ఇస్ బ్యాక్ … అభివృద్ధి బాటలో జూపల్లి రమేష్ బాబు అడుగులు! పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట టౌన్ రిపోర్టర్ (వడితే గణేష్ అక్టోబర్ 30) *అశ్వారావుపేట అభివృద్ధి పనులపై ఫోకస్… విదేశీ పర్యటన ముగిసింది, ఇక పట్టణ పనులే లక్ష్యం! అశ్వారావుపేట: విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన జూపల్లి దంపతులు మళ్లీ అశ్వారావుపేట మున్సిపల్...