మళ్లీ రంగంలోకి బాస్.. అభివృద్ధికి జూపల్లి జోరు! విదేశీ పర్యటన ముగిసింది.. ప్రజాక్షేత్రంలోకి పునరాగమనం పట్టణ సమస్యలపై వైస్ చైర్మన్ ప్రత్యేక దృష్టి అభివృద్ధి పనులపై ప్రజల్లో పెరిగిన ఆశలు   పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట టౌన్ రిపోర్ట్ (వడితే గణేష్ అక్టోబర్ 30) : అశ్వారావుపేట మున్సిపల్ రాజకీయాల్లో మరోసారి జూపల్లి రమేష్ బాబు పేరు చర్చనీయాంశంగా మారింది. విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు మళ్లీ పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యలపై...