అట్టహాసంగా ప్రారంభమైన మంచిర్యాల జిల్లా స్థాయి ఎస్ జి ఎఫ్ వాలీబాల్ ఎంపిక పోటీలు.... అక్టోబర్ 31 : పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ నాడు లక్షెట్టిపేట్ గర్ల్స్ ఉన్నత పాఠశాల ఆవరణలో మంచిర్యాల జిల్లా స్థాయి ఎస్ జి ఎఫ్ వాలీబాల్ ఎంపిక పోటీలు ప్రారంభమయ్యాయి... ఈ యొక్క ఎంపిక పోటీలకు సభాధ్యక్షులుగా లక్షటిపేట మండల విద్యాధికారి మరియు బాలికల ఉన్నత పాఠశాల లక్షేటిపెట్ ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి జి శైలజ ముఖ్య అతిథులు... శ్రీమతి శ్రీ దొంత...