POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 03 August 2026, 6:19 pm Posted by : POLITICAL POWER

30 ఏళ్ల బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టిన ప్రశాంత్ కిషోర్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో భాజ శేఖర్ ఆగస్టు 03 2026: బీహార్ రాష్ట్రం బంకీపూర్‌ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం బంకీపూర్‌లో కుక్కని, పిల్లిని పెట్టినా గెలుస్తుందని బీజేపీ ఎంపీ రవిశంకర్ చేసిన వ్యాఖ్యలకు గట్టిగా బుద్ధి చెప్పిన ప్రజలు గత 30 ఏళ్లుగా 1995 నుండి వరుసగా 8 సార్లు నితిన్ నబీన్ కుటుంబం 80 నుండి 50 వేల మెజారిటీతో గెలిచి ఆధిపత్యం కొనసాగిన బంకీపూర్‌ నియోజకవర్గంలో ఓటమి పాలైన బీజేపీ బంకీపూర్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తండ్రి నబీన్ కిషోర్ వరుసగా నాలుగుసార్లు గెలవగా నితిన్ నబీన్ సైతం వరుసగా నాలుగుసార్లు గెలిచాడు. బీజేపీ తరఫున కుక్కను లేదా పిల్లిని నిలిపినా నరేంద్ర మోదీ పేరుతో గెలుస్తుంది అంటూ గతంలో బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యలు చేయగా ప్రజలు గట్టి సమాధానమే ఇచ్చారు అదే బంకీపూర్‌లో ఇప్పుడు బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ.. 20 వేలకుపైగా ఓట్ల భారీ తేడాతో గెలుపొందిన ప్రశాంత్ కిషోర్