30 ఏళ్ల బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టిన ప్రశాంత్ కిషోర్
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో భాజ శేఖర్ ఆగస్టు 03 2026: బీహార్ రాష్ట్రం బంకీపూర్ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం బంకీపూర్‌లో కుక్కని, పిల్లిని పెట్టినా గెలుస్తుందని బీజేపీ ఎంపీ రవిశంకర్ చేసిన వ్యాఖ్యలకు గట్టిగా బుద్ధి చెప్పిన ప్రజలు గత 30 ఏళ్లుగా 1995 నుండి వరుసగా 8 సార్లు నితిన్ నబీన్ కుటుంబం 80 నుండి 50 వేల మెజారిటీతో గెలిచి ఆధిపత్యం కొనసాగిన...