అశ్వారావుపేట 4వ వార్డులో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు భూమిపూజ పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట టౌన్ రిపోర్టర్ (వడితే గణేష్ నవంబర్ 09) అశ్వారావుపేట : మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు తూర్పు బజార్లో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జూపల్లి శశికళ, వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు, జూపల్లి ప్రమోద్, మున్సిపల్ కమిషనర్ ఈ. దిలీప్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి భూమిపూజ నిర్వహించి పనులను...