POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 09 November 2026, 8:38 pm Posted by : POLITICAL POWER

అశ్వరావుపేట మున్సిపాలిటీలో నాలుగో వార్డ్ తూర్పు బజార్ నందు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా సిసి రోడ్ మరియు డ్రైనేజీలు పనులను ప్రారంభించడానికి మున్సిపల్ చైర్మన్ జూపల్లి శశికళ గారు వైస్ చైర్మన్ గారు జూపల్లి రమేష్ బాబు గారు జూపల్లి ప్రమోద్ గారు మున్సిపల్ కమిషనర్ ఈ దిలీప్ రెడ్డి గారు విచ్చేసి భూమి పూజ నిర్వహించి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ లీడర్ చిన్నం శెట్టి సత్యనారాయణ గారు తుమ్మ రాంబాబు గారు4 వార్డు కౌన్సిలర్ కట్టా సింధుజ గారు నక్క రాంబాబు గారు మోర్ల వెంకన్న గారు నండ్రు రమేష్ గారు కర్నాటి శ్రీను గారు వలి పాషా గారు కానూరి మోహన్ రావు గారు గుడపాటి గోవిందు గారు ఎస్కే ఫకీర్ గారు sk.షరీఫ్ గారు sk.కిషోర్ గారు కట్ట శ్రీనివాసరావు గారు కట్టా రాంబాబు గారు ఆరేపల్లి పెద్దోడు గారు గున్నం కిషోర్ గారు దండా బత్తుల రమేష్ గారు మట్లకుంట కామేష్ గారు ఆరేపల్లి నాగేంద్ర గారు ఉలవల మురళీకృష్ణ గారు నల్లబోతుల నాగు గారు నల్లబోతుల శ్రీను గారు 4వార్డులోని వాటర్స్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు