అశ్వరావుపేట మున్సిపాలిటీలో నాలుగో వార్డ్ తూర్పు బజార్ నందు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా సిసి రోడ్ మరియు డ్రైనేజీలు పనులను ప్రారంభించడానికి మున్సిపల్ చైర్మన్ జూపల్లి శశికళ గారు వైస్ చైర్మన్ గారు జూపల్లి రమేష్ బాబు గారు జూపల్లి ప్రమోద్ గారు మున్సిపల్ కమిషనర్ ఈ దిలీప్ రెడ్డి గారు విచ్చేసి భూమి పూజ నిర్వహించి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ లీడర్ చిన్నం శెట్టి సత్యనారాయణ గారు తుమ్మ రాంబాబు గారు4 వార్డు కౌన్సిలర్ కట్టా సింధుజ గారు...