అశ్వరావుపేట మున్సిపాలిటీ పరిధిలో నాలుగవ వార్డు. 15వ వార్డులో సీసీ రోడ్లు పనులు ప్రారంభించడం జరిగింది కార్యక్రమం భాగంగా పైపులు లీకేజీ అవుతూ ఉండటంతో తెలియజేయడం జరిగింది. తెలియజేసిన వెంటనే మా వీధిలోకి వచ్చి పైప్ లీకేజీ లను మున్సిపల్ కమిషనర్ పనులను లీకేజీ వెంటనే క్లియర్ చేయాలి అని మున్సిపల్ సిబ్బందితో మాట్లాడటం జరిగింది. ఫోన్ చేసిన వెంటనే స్పందించినందుకు వెంకన్న అన్నకు ధన్యవాదాలు👏👏👏👏