*మనిషి గొప్పతనం ఆడంబరాల్లో కాదు.* *ఆలోచించి మాట్లాడటంలో ఉంటుంది.* " *అరంగుళం నాలుక"* *మీద ఆధారపడి ఉంటుంది.* *ఎంత అందమైన రూపమైనా, మాట తీరు బాగుంటేనే విలువ.* *ఎందుకంటే మనిషిని పరిచయం చేసేది రూపం అయితే...* *గుర్తుండిపోయేలా చేసేదిమాటే* ... *డబ్బు ఉంటే...* *దేవుడు VIP దర్శనం* *ఇస్తాడేమో కానీ...* *శ్మశానం మాత్రం జనరలదర్శనం మాత్రమే,ఇస్తుంది.* 🌹🙏*శుభోదయం*🙏🌹