అశ్వారావుపేటలో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాల ఏర్పాటుకు పరిశీలన! రింగ్ రోడ్డు సెంటర్లో స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట టౌన్ రిపోర్టర్ (వడితే గణేష్ నవంబర్ 13) అశ్వారావుపేట పట్టణంలోని రింగ్ రోడ్డు సెంటర్ హైస్కూల్ సమీపంలో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలను ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు ఈరోజు స్థలాన్ని పరిశీలించారు. విగ్రహాల ఏర్పాటుకు...