పేదల ఇంటికి పెన్షన్ వెలుగులు.. సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం   *ప్రజలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం.. అర్హులకు పెన్షన్ భరోసా!   *అశ్వారావుపేటలో నూతన పెన్షన్ల పంపిణీ.. లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే జారె ఆదినారాయణ   పేదల సంక్షేమమే లక్ష్యం.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి     పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట టౌన్ రిపోర్టర్ (వడితే గణేష్ నవంబర్ 13)   భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్...