ఆత్మీయ ఆహ్వానం ఆదార్ పార్టీ - ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సన్నాహక సమావేశం ఖమ్మం నగర రాజకీయ చైతన్యానికి నూతన దిశానిర్దేశం చేసేందుకు, రాబోయే ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆదార్ పార్టీ విజయమే లక్ష్యంగా రూపొందించిన ప్రత్యేక వ్యూహాత్మక సన్నాహక సమావేశానికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ముఖ్య అతిథి: Dr. ESR గారు (సుప్రీంకోర్టు న్యాయవాది & ఆదార్ పార్టీ అధ్యక్షులు) సమావేశ వివరాలు: తేదీ & సమయం: రేపు ఉదయం 10:00 గంటలకు వేదిక: గునిగంటి శ్రీనివాస్ గారి నివాసం,...