39వ డివిజన్లో వైసీపీ విజయభేరి.. వైఎస్సార్సీపీ తుఫాన్ ప్రచారం!
*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* విజయవాడ 39వ డివిజన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిని శ్రీమతి బండారి వసంత కుమారి ఘన విజయాన్ని కాంక్షిస్తూ, ఈరోజు డివిజన్లో నిర్వహించిన విస్తృత ప్రచార కార్యక్రమం అత్యంత వైభవంగా, పండగ వాతావరణంలో సాగింది. ఈ ప్రచార కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేతివృత్తుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ తోలేటి శ్రీకాంత్...