రుద్రూర్ పోలీసుల వాహనాల తనిఖీల్లో భాగంగా పట్టుబడ్డ 5 కిలోల గంజాయి…

  - గంజాయి విలువ సుమారు 50,000 రూపాయలు - ఇద్దరు నిందితుల అరెస్టు - రెండు బైకులు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం - ప్రెస్ మీట్ ద్వారా వివరాలను వెల్లడించిన పోలీసులు నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం పొలిటికల్ పవర్ ప్రతినిధి: అడప మనోహర్.27 జులై 2026.   రుద్రూర్ మండల కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో రుద్రూర్ పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో భాగంగా 5 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అరెస్టు...