*శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఐదవ వార్షికోత్సవ సన్నాహక సమావేశం*
మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ ఇంచార్జ్ ఏ. పాండు రంగా రావు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: కీసర సర్కిల్ : జవహర్ నగర్ : జవహర్ నగర్ లో వినాయక నగర్ కాలనీలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆశీస్సులతో ఐదవ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఈరోజు సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా కమిటీ సభ్యులందరూ కలిసి స్వామి వారి హుండీ ఆదాయాన్ని లెక్కించడం జరిగింది. అలాగే 01 సెప్టెంబర్ 2026, మంగళవారం రోజున శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఐదవ...